మనోరథాలు....మధుర భావాలు!!!

నాలోగల భావ తృష్ణకై ఈ బ్లాగు....భావ వ్యక్తీకరణకు ఇదే బహు బాగు...కవినైతే కాను...కానీ కమ్మని కలల కనుపాపను నేను...వాదులాడను...ప్రతి వాదానికీ ప్రతివాదిని కాలేను...మనసుకవంటే ఎంతో ఇష్టం...మనసున్న వారంటే ఇంకా ఇష్టం...!తలపుల తలుపుల కాపరిని నేను... మతికీ మదికీ నడి లోగిలి నేను...మధుర భావ స్మృతినీ... మనోరథ సారథినీ...నేను...నను నడిపే దైవానికి నిత్య విధేయుడను....ఫణీంద్ర కుమార్ నామధేయుడను...!!!

Tuesday, December 18, 2007

Posted by ఫణిచంద్ర at 11:10 AM
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Post Older Post Home

Pages

  • Home

స్వోత్కర్ష....

ఫణిచంద్ర
కలలు.......కలలు.....కలలు......జస్ట్ కలలు అంతే!!!! నిజమవ్వని కలలు ఉండవు.......నిజంగా కలకు మనం కట్టుబడి ఉంటే.... నేను నమ్మేది......నాకు బాగా నచ్చింది.....ఒకటే..... అదే కల!!! "కల అంటే నిద్ర పోయాక వచ్చేది కాదు....నిద్ర పోనివ్వకుండా చేసేది..... " ఎక్కడో విన్నట్టున్నా ఇది అక్షర సత్యం!!! కలే మనకు ఉంటే.....దాన్ని మనం నమ్మగలిగితే...ఆ కలే నేను అని భావించుకోగలిగితే...... ఆ కలే మనకు తనను నెరవేర్చుకొనే దారి చూపిస్తుంది......అవకాశం కల్పిస్తుంది.....!!! "నీకు నిజమైన కలే ఉన్నట్లైతే దాన్నే నీవు 'నేను అని భావించుకోగలిగితే...ప్రపంచం లో ఉన్న శక్తులన్నీ కుట్రపన్ని మరీ మన కలను నిజం చేస్తాయి....." ఉత్త కలలేనా అంటే....కాదు...చాలా ఉంది ఈ జీవితం... కల కానీ, ఆశయంకానీ ఈ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే....జీవితం చాలా అందమైనది...ఆనందించదగినది... సో లైఫ్ అంటే ఎంజాయ్ మెంట్......దీని రుచిని ఆస్వాదించాలి......అంతే....... ఎవరు వచ్చినా రాక పొయిన....ఏది ఉన్నా లేక పొయినా......ఎన్ని సంపాదించినా....అన్నీ పోగొట్టుకున్నా......ఎవరి కోసమో, దేని కోసమో, ఎక్కడా, ఎప్పుడు, ఆగదు......ఆగకూడదు,,ఈ జీవితం!!! నిజంగా నాకు జీవితం గురించి ఇంత బాగా తెలియచేప్పిన నా చెన్నై లో అనుభవాలకు చాలా ఋణపడివున్నాను..... ఉన్నన్ని రోజులూ కష్టమనిపించినా....నా జీవితానికి ఒక దారిని చూపిన ఆ రోజులను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను.....!!!!
View my complete profile

Blog Archive

  • ►  2017 (1)
    • ►  February (1)
  • ►  2014 (1)
    • ►  August (1)
  • ►  2013 (2)
    • ►  November (1)
    • ►  July (1)
  • ►  2011 (2)
    • ►  July (1)
    • ►  January (1)
  • ►  2010 (4)
    • ►  December (1)
    • ►  September (1)
    • ►  June (1)
    • ►  May (1)
  • ►  2009 (13)
    • ►  December (1)
    • ►  September (4)
    • ►  August (6)
    • ►  March (1)
    • ►  February (1)
  • ►  2008 (15)
    • ►  November (2)
    • ►  October (13)
  • ▼  2007 (8)
    • ▼  December (3)
      • INSPIRING SONGS-I
      • No title
      • Anukokunda Oka Roju Songs - Listen Anukokunda Oka ...
    • ►  September (4)
    • ►  August (1)

Add-Telugu



Picture Window theme. Theme images by konradlew. Powered by Blogger.