Monday, October 13, 2008

sarda sarada cigarattu....


సృష్ఠి లోని తియ్యదనం నవ్వు..

సృష్ఠి లోంచి తియ్యలేని ధనం నవ్వు...

అలసిన మనసుని నడిపించే ఇంధనం నవ్వు...

ఆ భగవంతునికి సమర్పించే వందనమే నవ్వు...

కనుకే పసిపాపల్లే నువ్వూ మనసారా నవ్వు!!!


No comments: