Sunday, August 23, 2009

నాకు నచ్చిన నా వినాయకుని కోసం...

అఖండమండలాకృతిం...

అనన్య భక్తకా స్మృతిం...

విశిష్ట విజయ సాధకం...

సతత మదిం పూజితం...

సకలాభీష్ట ఫలప్రదం...

సనాతనం...సధర్మ కర్మ రూపకం..

నమోస్తు విఘ్నవినాయకం...

నృపాధిపం...శివాసుతం...

సదానంద సన్నిధౌ భజే...!!!

2 comments:

Unknown said...

మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !

ఫణిచంద్ర said...

మీకు కూడా నా వినాయక చవితి శుభాకాంక్షలండి....